2023-07-29 17:16:40 by ambuda-bot
This page has not been fully proofread.
స. 4.
4.
5.
ఇంద్రాణీ స స్తశతీ
జగత్తును అనగా కదలిక లేదా చలనముగలిగి య చలస్వరూ
పముకంటె వేతైనదానిసి) సృజించుచు విభునియం దధికశక్తిగల
యే మాయ (దీనినే కొందఱు చాలక మహిమను ధరించు
ప్రాణశక్తి యందురు) రాజిల్లుచున్నదో, ఆమాయ
మనస్సులోని రోగములను దొలగించి, నా కనిర్వాచ్య యోగము
నిచ్చుగాక.
255
ప్రతివిషయమందు బుద్ధిమంతులచే స్వీకరింపబడు వికృతిభిన్న
సత్తేదికలదో, ఆ పుణ్యప్రదమైన సత్తు సర్వజాతులను పాలిం
చుటకు సమర్ధమైన నానావిధ వైభవమును నా కిచ్చుగాక.
(అనగా వికృతులైన విషయరూపములనుండి నిర్విషయమైన
బుద్ధి వికృతజాతుల సర్వమును వశమొనర్చుకొను వైభనము
గలదియగును. కవి యట్టి బుద్ధియోగమును సాధించి కపాల
భేదనముతో గూడిన యోగసిద్ధి బొందెను.)
6. ప్రతివిషయమును గ్రహించు సామర్థ్యమునిచ్చుటకై జనులంద
రికి ( దేవమానవ పితృగణము లందరికి తల్లివలె వారియందు
బుద్ధి రూపిణియైయున్నది, శుభనామముగలది యగు నింద్రాణి
నాకు శుభము గూర్చుగాక,
(శక్తి స్త్రీరూపిణిగను, ఆకాశరూపిణిగను విశ్వమందున్నట్లు
పూర్వము చెప్పబడెను. వానిలో స్త్రీ రూపము నిక్కడ ప్రస్తు
తించి, తరువాత శ్లోకములో ఆకాశరూపమును కవి స్తుతించు
చుండెను.)