2023-07-29 17:16:39 by ambuda-bot
This page has not been fully proofread.
. 3.
15.
16.
17.
18.
ఇంద్రాణీ స పశతీ
శత్రునాశనము గావించినది ధర్మరాజుయొక్క ఘోరతపస్సు
కా అర్జునుని పటుతర బాహుబలము కాదు. అపచార
మొనర్పబడిన నీ వేణీపన్నగమే బహుళశత్రునాశము గావించెను.
249
కృష్ణవర్ణమైనను కాంతిమంతమై, మహిమగలిగి, వనితా జన
మును మోహింపజేసిన ఇంద్రశక్తికళా భరితయగు ద్రౌపది
నాకు కుశల మొనర్చుగాక.
।
ఓ పతిత పావనీ ! సమస్త జన పాపభారమును (నుపలక్ష్మితగా)
వహించి శిరస్సంబంధమగు నే వేణియందు(కృష్ణునిడైన) ఇంద్రు
నిచే నభయమీయబడుటకు భూమిపై నీ వవతరించితినో,
ఆ (వేణి గల) కన్యకను భూమియందు నీకళయే ప్రవేశించెను.
(ధర యనగా భూమికి, మెదడుకు గూడ నిర్థమున్నందున
ద్రౌపదియొక్క శిరస్సు సమస్త జన పాపభారమును వహించు
భూమి కుపలక్షణము. అభయ మొసగబడిన వేణి భూమియందు
పాపముచే పీడింపబడిన జనకోటిని నిరూపించును.
అట్లు నిరూ
పించు లక్షణములను శిరస్సున వేణియందు బొంది పుట్టిన
ద్రౌపది కభయ మొసగిన సమయమున నామె 'నింద్రాణీ కళ
యా వేశించి న టైంచవలెను. ఆయా వేశావతరణమున కుపాధి
యగుటకై పుట్టిన పవిత్ర వ్యక్తి ద్రౌపది యని భావము.)
ఓ యఖిలాంబ ! అతి బలమైన నీ కళతో గూడిన అనఘ చరిత్రు
రాలగు రేణుక పురుషావతరణము వేఱుగా లేకుండగనే పురుషు
డైన అఖలేశ్వరుని తేజస్సును గూడ కలిగియున్న ట్లా తేజమును
తన కుమారునియందు బొందగ లెనుగదా !