2023-07-29 17:16:38 by ambuda-bot
This page has not been fully proofread.
. 3.
10.
11.
13.
ఇంద్రాణీ స ప్తశతీ
ఓ యమోఘదయావతీ ! ఈ భారతభూమిని నీవు రక్షింపుము.
అందుల కీ జనుడు సాధనమగుగాక (గాంధీవలెనే వేఱక
రంగమున). నీ నిజ(పాద)పద్మమును చిర కాలమునుండి భజించు
వీనిని విడచివేయకుము. (కవి తన కార్యశ క్తిని నిరూపిం చెను.)
14.
247
ఓ
యింద్రాణీ ! పూజనీయమగు బహుగుణములుగల యెవరిని
కవులు పతివ్రతలలో ప్రథమురాలని, శ్రేష్ఠురాలని
చున్నారో, ఆ యాజ్ఞ సేనియగు ద్రౌపదిని గూడ నీవు నీ కళచే
బ్రవేశించితివికదా.
చెప్పు
12. పుణ్యాత్ముడైన యెవడీ లోకములో భారతమును పఠించునో,
వాడు సకల పాపములను నశింపజేసికొనిన వాడగును కదా !
ఓ యంబయైన ద్రౌపదీ! ఇది నీ కథయొక్క మహిమమే కదా!
(రేణుకయందు శిరశ్ఛేనమైనప్పు డింద్రాణి యావేశించిన ప్లే
ద్రౌసదియందు కేశములచే నీడ్వబడినప్పుడు శక్తియా వేశించి
దేవ కార్య కారణము వహించెను.)
ఆర్యులకు పూజ్యురాలపైన ద్రౌపదీ! కృష్ణు డధిక గుణములు
గల సుభద్రను మించి నిన్నధిక ప్రేమభావముతో జూచిన
విషయమునకు నీయొక్క కొనియాడదగిన శక్తి కళయే కార
ణమై యుండును.
ఓ యంబా ! నీవు పాండవులకు భార్యపై గృహకార్య తంత్రము
లందు చతుకు రాలవై, సకలేంద్రియముల కమృతఝరీవంటి
రమణివై నీతిమార్గకథనమందు సచివురాలవుగూడ నైతివి.