2023-07-29 17:16:38 by ambuda-bot
This page has not been fully proofread.
..
1.
4₁.
ఇంద్రాణీ సప్తశతీ
5.
.
ఇంద్రాణియొక్క ముఖమం దుదయించి, ప్రతిదిక్కున విశేష
గుణముగల కాంతులతో ప్రసరించుచు, మిగుల సప్రియమగు
తమస్సును ఖండించు హసితము నా కధిక మంగళముల నిచ్చు
గాక.
2. లక్ష సూక్యులకంటే అధిక కాంతులుగల ఇంద్రాణి శత్రువుల
చాతుర్యమునకు మోహవశమయిన భారతభూమి యొక్క
(మోహ) తిమిరమును తత్ క్షణమే పరిహర్షించుగాక.
243
7
3. లక్షచంద్రులిచ్చు శీతలసుధాకటాక్షము గలది, కోటిసూర్య
ప్రభాకలితమైన పాదయుగళము గలది, మునులచే నుతింపబడు
నది, ఇంద్రుని చిత్తమును రంజింపజేయునది యగు స్త్రీ (శచి)
నా హృదయమందు 'బ్రకాశించుగాక.
J
కమనీయకాంతితో నొప్పు సుకుమార శరీరముగలది, మననము
చేయదగిన పాదములుగలది, ఇంద్రుని ప్రాణసఖ, సుముఖురాలు,
అసత్యపకులకు విముఖురాలు అగునట్టి దేవి నాకు మంగళములు
చేయుగాక.
ఓ దేవీ! అనుమానించిన పితరుని యొక్క మూఢ వాక్య మువలన
కుమారునిచే ఛేదింపబడిన శిరస్సుగల రేణుక నీ యొక్క కళచే
ప్రకాశించిన దశలో గణనీయమగు శక్తి (రూపిణి) యయ్యెను.
(ఇంద్రాణీ యవతారస్వరూపిణి యయ్యెను.)