2023-07-29 17:16:37 by ambuda-bot

This page has not been fully proofread.

. .
 
9.
 
10.
 
11.
 
12.
 
13.
 
14.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
అతి విపులమైన ఆనంద లహరియై పరలోకమందు సద్వస్తువు
నుండి వ్యాపించిన చిత్తు తిరుగ నిఖిలమయిన యా కాశమున
వ్యాపించి, జగత్తును ధరించుచున్నది. అట్టి పరాశక్తి ప్రకాశిం
చుగాక. (4వ శ్లోకములో చెప్పబడినట్లిక్కడను గ్రహించవలెను)
 
237
 
ఓ పరాత్పరా! ఆ హేతువు వలన ఆకాశముకం ఒ పద్మనేత్ర
టె
శరీరము (స్త్రీరూపిణి) నీకు వేఱుగా లేదు. అప్లైనను, నమస్క .
రించువారి బుద్ధి ననుసరించి నీవు శరీరములను దాల్చుచుంటివి.
 
ముల్లోకములను పాలించుచు, సకలమరుద్ధణమునకు బ్రభువైన
దేవేంద్రునితో సహ చంద్రముఖముగల్లి పుట్టుక లేనిదై, శరీర
మును ధరించిన శచీదేవి పాపరహితజగత్తునందు (స్వర్గమందు)
సదా ప్రకాశించుచున్నది.
 
(ఆర్య) కులము బహు భేదములను బొందియున్నది. భుజబలమా
లేదు. భారతీయులు విపత్తుల నెట్లు దాటగలరు? ఓ తల్లీ !
 
PROD
 
ఇప్పుడీ విపన్నా శనముకొఱకు సమర్థమైన నీ చరణమును నేను
 
శరణు బొందుచుంటిని.
 
స్వ దేశ పండితులయొక్క విధానపటలము గూడ సమస్తము
విఫలమైనది. కనుక (ఆధునితోపాయముకొఱకు ఓ తల్లీ!
దౌర్భాగ్యమును ఖండింపగల నీ చరణమును నేను శరణు
 
పొందుచుంటిని.
 
ఓ మహేశ్వరీ! నా జనులు నితాంతదుర్గతిని బొంది,
724
కుక్షిని బోషించుకొనుటకు గూడ నసమర్థు లగుచున్నారు.
ఓ తల్లీ! ఇప్పుడు దయ యను మకరందము కొఱకు నీ పాద
 
SUZANA
 
మును శరణు పొందుచుంటిని.
 
వారి