2023-07-29 17:15:58 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 2.
 
25.
 
2.
 
1. చీకటిని పరిహరించుటకు, తేజస్సును నింపుటకు ప్రకాశించు
ఇంద్రాణి నా హృదయమందుండుగాక.
 
ది
 
5.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
గణపతి కవివలన బుట్టిన యీ 'శశివదనా' వృత్తములచే నాది
శక్తియైన యింద్రాణి సేవింపబడుగాక.
 
6.
 
11
 
7.
 
4. ఓ శచీ ! నీవు భువనకర్తకు మాయవైతివి, సద్వస్తువునకు
తపస్సు వైతివి, పండితులకు బుద్ధివైతివి.
 
ఓ పండిత పరిపాలినీ ! భీతిజెంది, శత్రువులు యధీనమై,
mana
కంపించు దీనురాలైన ఈ యార్యావర్తమును రక్షింపుము.
 
విశ్వసృష్టియం దింద్రునకు సహాయురాలవై. యాకాశ శరీర
ముగల అంబవైన నీకు మేము నమస్కరింతుము.
 
ఈశ్వరునకు నీవతని జ్ఞ వైతివి, అగ్నికి తేజస్సువైతివి,
నిర్వికల్ప సమాధియందుండు యోగికానందరసమైతివి.
 
అనన్యురాలవైనను, అన్యురాలవలె నాకాశ శరీరముతో సత్య
ద్భుత మాయారూపిణివై, నీ వతనికి సహాయ మొనకు భార్య
వైతివి.
 
దేవీ ! అశరీరుడైన ప్రభువు ఆకాశ శరీరముచే భార్యను
నిన్నా లింగనము చేసికొని యానందించున్నాడు.
చిత్రము. (నందతి ధాతువునుండి వచ్చిన 'ఆనంద' పదమునకు
 
ఇదియే