2023-07-29 17:16:36 by ambuda-bot

This page has not been fully proofread.

22.
 
23.
 
24.
 
25.
 
1.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
ఓ జననీ ! దురవగాహమైన మార్గములో చిర కాలమునుండి
పడిపోయి, గమ్యస్థానము బొందు నాసక్తి గల యీ జనుని నీవా
స్థానమును స్వయముగా పొందింపుము.
 
231
 
విబుధేశ్వరియగు శచి దయలేని శత్రువులచే సకల మర్మస్థలము
లందును కొట్టబడి సంతాపము జెందియున్న మమ్ములను
విపన్నాశనముకొఱకు సమర్ధులుగా జేయుచు స్వయముగా
రక్షించుగాక.
 
రాక్షస సమూహమును హతము గావించిన ఆ యింద్రాణివలన
భారతభూరక్షణకొఱకీ జనుడు సమర్ధుడు గావింపబడుగాక.
 
లక్ష్మి కాలయమైనట్టి, లోక ములను పావన మొనర్చునట్టి పాద
పద్మములుగల శచీ దేవి గణపతికవియొక్క యుజ్జ్వలమైన యీ
'ద్రుతవిలంబిత' వృత్తములను వినుగాక.
 
నిర్మల
 
WE
 
కిరణములను ప్రసరింపజేయుచు, నన్ని దిక్కులందును
నైర్మల్య మొనర్చు తేజశిప్రసాదము నధికముగా ధరించుచున్న
యింద్రాణీహసితము విస్తరించియున్న నా యాంతర్య తిమిర
 
మును హరించుగాక.