2023-07-29 17:16:35 by ambuda-bot
This page has not been fully proofread.
. .
6.
7.
8.
9.
ఇంద్రాణీ స ప్తశతీ
బొందుదును. (వామనావతారస్మృతి - చిద్దుహలోని పర
మా కాశ స్వరూపమంతటను నిండియున్న స్వరూపమున కవిభ క్త
మైనను ప్రతివ్య క్తియందు చిముహనధిష్ఠించుట కంగుష్టప్రమాణ
మగుట వామనవైభవము.)
225
ఏ రేణుకకుదయించిన (శక్తిగల) పరశువును (పరశువన గొడ్డలి
గాక అస్త్రవిద్య గావలయును లేదా వేదభాషయందు కపాల
భేదన మొనర్చు వైభవముగల సుషుమ్న కర్థమై యుండును.)
na na
ధరించిన ముని యుద్ధమందు రాజులు తీవ్ర భుజగర్వమును
హరించెనో, దయామయియైన ఆ రేణుక నాకు కుశలము
జేయుగాక. (పరశురామావతారస్మృతి)
శ్రీ
ఓ తల్లీ, శచీ ! శ్రీరాముని తమ్ముడగు లక్ష్మణుని బాణమందు
బ్రవేశించి, సూర్యశతముకంటెను నధిక తేజస్సు గలిగిన నీ
జ్యోతి సజ్జనులకు శత్రువైన రాక్షసుడుగు ఇంద్రజిత్తును
(మేఘనాధునికి) చంపెను. (రఘురామావతారస్మృతి)
ఓ తల్లీ ! బలమును బొందినది, శుంభనిశుంభుల నెడి రక్కసుల
మదమును హరించినది. గోపకుల ప్రభు వైన నందునకు
N జన్మించి
నది, కృష్ణుని సోదరియై మాయా దేవిగా పుట్టినదియైన ' నీ తేజః
కళవలన జగత్తు రక్షింపబడెను. (కృష్ణావతారస్మృతి)
ANTARA
కలికాల జనులే దేవిని గుఱించి యెన్ని విధములుగా జెప్పినను
నిరూపించు కొనజాలకుండిలో, ముని హృదయ పద్మ సౌధము
లపై (అసంగబుద్ధిరూపమున) విహరించుచు యతులైన సాధు
జనులను రక్షించుచున్న ఆ దేవి ప్రకాశించుచున్నది. (ఇదియే
శుద్ధబుద్ధి లక్షణము గనుక బుద్ధావతారస్మృతి)