2023-07-29 17:16:34 by ambuda-bot

This page has not been fully proofread.

1.
 
2.
 
3.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
5.
 
223
 
మీ నధ్వజుడైన మన్మధునకు జీవితమిచ్చిన జననియై, సురపతి
యైన యింద్రున కర్ధాంగియైన యింద్రాణీ దేవి తన స్వచ్ఛమైన
నావరించి, నా హృదయమం దలముకొనిన
తమస్సును హరించుగాక. (ఇది మీనావతారస్మృతి)
 
హాసముచే నా
 
నమస్కరించు దేవతాకిరీటముల తాకుడువలన కాయలుకాచి
rem
 
తాబేలు పృష్ఠముతో సమమగు పాదములుగలిగిన శచీ దేవి
GRAHA
యధికమై తోలగింప నసాధ్యమగుచున్న భారతభూమియొక్క
పాపములను నశింపజేయుగాక. కూర్మావతారస్మృతి.)
 
నమ్రులను బాలించుటయం దత్యంతాసక్తికలది, విభుని చిత్త
మును హరించు విలాసముకలది. వరాహముఖ మొదలగు శక్తి
C
మాతృకల స్వరూప జీవనాధారమగునట్టి యవ్యక్తమహిను
గలదియైన ఆదిమచే నేను గతిగలవాడనగుదునుగాక.
(వరాహావతారస్మృతి.)
 
4. హిరణ్య సంబంధమగు మదమును హరించు ఘనమైన తేజస్సు
గలది, పద్మముఖయు, రక్షించుటయందు దక్షురాలునగు
ఇంద్రాణివలన నీ భూమియందు నా కుల మొక్కటియేగాక
భువనమంతయు గతి బొందుచున్నది. (నారసింహావతారస్మృతి)
 
విభుడైన యింద్రుడు వామనమూర్తివేషమును ధరించగా నతని
ననుసరించి వామనియై విరాజిల్లినది (మూ ర్తిసంక్షి ప్తమైనప్పుడు
మూర్తియందు శక్తియు సంక్షిప్తమగును), ప్రకాశించు దయ
కలది, యెఱ్ఱఱని పాదములు కలదియైన యింద్రాణిని నేను శరణు