2023-07-29 17:16:33 by ambuda-bot
This page has not been fully proofread.
219
ఇంద్రాణీ సప్తశతీ
24. పరులకు వశమై, యమ గళముతో గూడియున్న యీ భారత
భూమిని రక్షించుట కింద్రాణీ దేవి గణపతిని పటుతర బుద్ధి
వాక్రియలు గలవానిగా జేయుగాక.
25.
గణపతి దైవముయొక్క తేజమును బొందిన గణపతినామ
కవిచే రచింపబడిన యీ 'సుముఖీ' వృత్తముల నింద్రాణి
వినుగాక.