2023-08-04 17:41:36 by srinivas.kothuri

This page has been fully proofread once and needs a second look.

స్త. 1.
 
16.
 
17.
 
18.
 
19.
 
20.
 
21.
 
22.
 
23.
 
24,
 

 
ఇంద్రాణీ స ప్తశతీ
 

 
16.
ఓ తల్లీ ! నీ వావల భర్తకు మతి వై యుంటివి. అకాశ శరీరిణి నై
వై
నీవు ప్రత్యేక చలన శక్తిగానుంటివి.
 

 
17.
ఓ తల్లీ ! నీ నిర్మల స్వరూపము శాంతమైనను, శూన్యము

మాత్రము కాదు. ఇచ్చటి (ఆకాశ) రూప మనంత మైయున్న ది.
 

 
18.
ఓ తల్లీ ! నీ వాకాశములో నింద్రునియందు పురుష శరీరమును

ధరించి, నీవు స్త్రీ శరీరిణి వై తివి.
 

 
19.
ఓ తల్లీ ! దృక్కులలో విలసించు ప్రభువుతో గలసి నీవు మాన

వులందు బ్రకాశించుచు 'విరాట్' వైతివి.
 

 
20.
ఓ తల్లీ ! ఆకాశమును కొలత జేయుట శక్యము గాన ట్లే నీ

గుణగానము చేయుట యెవరికిని శక్యముకాదు.
 

 
21.
ఓ భగవతీ ! నీకు దృష్తియగుగాక, కాశపోవుగాక, నాకోర్కె

సిద్ధించుగాక, మానుగాక ;
 

 
22.
ప్రియ భర్త నను రాగముతో భార్య విడువనట్లు, నా భాష నీ

పాదమును విడువక భజించును గదా.
 

(పాదమనగా అంశయగు నాకాశ రూపమునకును అన్వ

యించును. ఆకాశము శబ్ద గుణము కలది. గావున భాషచే

భజింప బడునట్టిదగును.).
 
9
 

 
23.
దేవీ ! నీ గుణ గణగానము పాపములను నశింప జేయుటకును

శుభముల నిచ్చుటకును సమర్ధమైనది.
 

 
24.
ఓ తల్లీ ! ఇంద్రుని భుజములందుండి (భుజశక్తిగా) నీవు జగత్తు

లను రక్షించు చుంటివి, గణపతి బుద్ధియంగ ప్దట్లే నీ వుండి భారత
 

భూమిని రక్షింపుమా.
 

 
9