2023-07-29 17:16:32 by ambuda-bot
This page has not been fully proofread.
1.
2.
3.
4.
5.
6.
ఇంద్రాణీ స ప్తశతీ
211
సూర్యాగ్నులచే గాని, తటిత్తుచే గాని; చంద్రునిచేగాని జయిం
పబడజాలని నా హృదయ తమస్సు నింద్రాణీ వాసితము తన
నిర్మల కాంతిపుంజములచే హరించుగాక.
( మొదటి నాల్గును బాహ్యతమస్సులను మాత్రము జయించును.)
నమ్రుల కిష్టము లేనిదానిని నశింపజేయు కరుణా సముద్రమగు
దృష్టిగల యింద్రాణి యితర మతస్థులచే చీకాకు గావింపబడిన
నా యీ జననియగు భారతభూమిని రక్షించుగాక.
ఈ లోకములో కుమారునిచే ఛేదింపబడిన శిరస్సు గలది,
శ్రేష్ఠబుద్ధి గలదియైన జమదగ్ని ముని భార్య నింద్రాణి యావే
శించెను.
యదుకులమున కవకీర్తి వచ్చునను భీతిచే కవులు నిజమును
గప్పిపుచ్చి, యీ మునిపత్ని యొక్క వధ హేతు కథను వేఱు
మార్గమున నసహ్యముగా చెప్పుచున్నారు.
(కార్తవీర్యుడు యదుకులమువాడు.)
ఆ కార్తవీర్యార్జునుడు భృగుకుల తిలకుని సురభి నపహరింప
లేదు. అతని పశ్నియు, చంద్రముఖియు, పాపరహితు రాలునగు
పరశురామ జననినే యపహరించెను.
ఆ జమదగ్ని సుతుడైన పరశురాము డతిరథుడైన అర్జున మహా
రాజును సేనా సమేతముగా యుద్ధమందు జయించి విశాల
కీర్తిగలవాడై, తల్లిని తిరుగ తీసికొనివచ్చెను.