2023-07-29 17:16:32 by ambuda-bot
This page has not been fully proofread.
. 3.
ఇంద్రాణీ స పశతీ
21. ఓ శచీ ! రోగబలమువలన రోగియొక్క బలము జారి, జిహ్వ
యందున్న నీటితో నతడు కొంచెము జీవించియుండగా,
లకు గూడ గణింపనలవిగాని యుత్తమస్థితినిచ్చు నీ నామమే
యా జంతువునప్పుడు రక్షించగలదు.
22.
23.
24.
25.
209
ఓ యింద్రాణీ ! నీవు గగనమందు (మధ్యమలోకమందు) వి శేష
పవిత్రముగను, సుగ్రముగను నుందువు; స్వర్గమందు సమగ్ర
వైభవముతో రాజిల్లుచుందువు. ఇంక ప్రాణిశరీరమందు విచిత్ర
ములతో గూడి వివిధములగు చరిత్రలుగల దాని పగుచుంటివి.
నీ శరీర మా కాశమందు పాపవర్జితమై, సూర్యునియందు విశ్రుత
లీలలుగలదై యున్నది. ప్రాణి శరీరములో కర్మవశమువలన
నీ రూపభాగము భోగయుక్తమై యున్నది.
ఓ మాయారూపిణీ ! భారతభూమియొక్క దుఃఖమును తొల
గించుటకును, శ్రేష్ణోపాయమును తిరుగ (వేదకోశమునుండి)
తెలిసికొనుటకును నాకు బుద్ధినిమ్ము, సిద్ధిని తప్పక చేకూర్చుము.
ఓ యింద్రాణీ ! బుధజనులను సంతోష పరచునది, పవిత్ర
మైనది, భక్తితో గూడినది, కవికులపతిచే నుతింపబడినదియైన
యీ 'మౌ క్తిక'మాలను నీవు వినుము.