2023-07-29 17:16:32 by ambuda-bot
This page has not been fully proofread.
. 3.
ఇంద్రాణీ స ప్తశతీ
15. ఓ దేవీ ! సూక్ష్మరబస్సులతో నిండి శ్రేష్ఠమై యే యీఅపార
గగనమనబడు (నూక్ష్మ) జగత్తు కలదో, అది నీకు శరీరమని
వేదములో చెప్పబడుచున్నది. అట్టి నీకీ సూర్యుడు కుమారుడు.
16.
17.
18.
19.
20.
207
ఓ జననీ : తీక్ష తేజస్సు గల సూర్యు డొక్కడే నీకు పుత్రుడు
కాడు. భూమివలె పెద్దకాయము గలిగి గగనమందు
బ్రకాశిం
చుచు జ్యోతిర్గోళములు అను పుత్రులు నీకు పెక్కుమంది గలరు.
నీ మాయల నెవడు చెప్పగలడు.
తల్లీ ! పావనకీర్తి గలిగి, సముద్రమును కమ్మిగాగల యే భూమి
విశాలమై యున్నదో, అదియు నీ పుత్రికయే.
ఓ సఖులారా ! మతిని భ్రష్టమొనర్చు దుర్వ్యసన సాంగ
త్యమునుండి విరమింపుడు. జన్మభయబీజమును నశింపజేయు
నింద్రాణీ పదపద్మములను మీ చిత్తమందు ధ్యానింపుడు.
TSR
సాధువా ; వెంటనే సర్వ పాపములనుండి విముక్తుడ వగుట
కును, అధికశక్తి బొందుటకును నీ వింద్రాణియొక్క పవిత్ర చర
ణములను చిత్తమందుంచుకొనుము.
SE
ఓ శచీ ! అందరిచేతను పూజింపబడు శాంతిని ధరించు
మేఘము వ్యర్ధమై, కాంక్షింపబడిన జలము నది సృజింపజాల
నప్పుడు, నీ నిర్మలకీర్తి గానము జలము నీయగలుగుచున్న ది.