2023-07-29 17:16:31 by ambuda-bot
This page has not been fully proofread.
. 3.
23.
24.
25.
1.
ఇంద్రాణీ సప్తశతీ
దేదీవ్యమానమైన ఇంద్రుని దృఢ బాహు పంజరమును బొంది,
సహజలజ్జచే వంగిన ముఖము, ఇంద్రుని నేత్రముల నాకర్షించు
ముంగురులు గల యింద్రాణి నన్ను రక్షించుగాక .
201
భారత భూవిషాదనివారణ విషయమై ప్రయత్నించు గణపతిని
ధవళస్మితవదనయై, దుర్జనశిక్షణయందు పటుత్వముగల శచీదేవి
సమర్ధుని గావించుగాక,
ఇం పైన శబ్దములతో సత్కవియైన గణపతిచే కూర్చబడిన యీ
'రథోద్ధతా' వృత్తముల నింద్రాణి వినుగాక.
ప్రతి
దిశయందుకు నిర్మల
కాంతులను కలిగించునది,
ప్రతి
హృదయమందును పుణ్యబుద్ధులను ధరించునది, పాపకళంక ము
లేని విలాసములు గలదియైన ఇంద్రాణీ మందహాసము నన్ను
రక్షించుగాక.
2. పుణ్య చరితములుగలది, మునులచే కీర్తింపబడునది, త్రిభువనము
ఆ
లకు జననియు నగు నింద్రాణి ధనబలములు రెండును గోల్పోయి
దుఃఖతమైన భారతభూమిని వాత్సల్యముతో రక్షించు గోవుత,