2023-07-29 17:15:57 by ambuda-bot
This page has not been fully proofread.
స్త..
ఇంద్రాణీ సప్తశతీ
మహిమకు
ఆ మహిమ మతనియందుద్గరలీనములను జెందుచు సృష్టిప్రశయములకు కారణమగుచుండును.
ఉద్గార మనెడి వికాసమును బొందినప్పు డచలమైన స్వరూపవస్తువు మహిమావంతమై తన
యుపరిభాగములందు వ్యాపకత్వలక్షణముచే నూక్ష్మ ధూమసదృశమైన రజిస్పగుచు. మహిమ
యొక్క విజృంభణమువలన అగ్నినుండి కక్కబడు సూక్ష్మధూమమువలె విభునిస్వరూపము
నుండి యది క్రక్కబడుచున్నది. ఈవిధముగా ఆనందస్వరూపవస్తువు తనకుతానే తనమహిమచే
విషయలక్షణముగా వ్యాపించి ఆకాశనామమును బొందెనుగావున ఆకాశమానందము కాకపోదను
నర్థముగల ప్రతివాక్కు (యదేష ఆకాశ ఆనందో నస్యాత్ ) వ్యాఖ్యానమగును.
యాకాశము సూక్ష్మమైనను దానిని వ్యాపింపజేయు మహిమ దానికంటెను సూక్ష్మమై
దానికంతరమున నున్నట్లు మఱువరాదు. అంతరమున కేవలమైయున్న
శుద్ధత్వదశ చెప్పబడును; ఆకాశముతోగూడి వ్యాపించునప్పుడు విషయత్వదళ చెప్ప
బడును ; ఈ రెండుదశలకు నడుమ నెక్కడ ఆకాశమును బొందుచు విడుచుచు నున్నటు
లుండునో ఆ సంధి సంధానప్రాంతమందు మహిమ జ్వలించు చున్నందున దానికక్కడ
తేజ స్వదశ చెప్పబడును.
ఈ విధముగా శుద్ధత్వ తేజస్వ విషయత్వదశలచే జ్వాలారూప
మున వ్యాపించిన మహిమ కాశ్రయుడైన విభుడు శుద్ధాగ్నితోడను,
వ్యాపించిన సూక్ష్మ రజోభూతాకాశము ధూమముతోడను పోల్చబడెను. రెండింటికి నడుమ
నున్న తేజ స్వసంధిభాగము విషయమును వేఱుచేయుచు ఆనందస్వరూపముతో సంధాన మొవర్చు
చున్నందున దుఃఖములేని ప్రాంతముగా నెంచబడి నాక మనబడెను. (నాకము = న +
అకము = దుఃఖములేనిది). ఇది కాంతులకు మార్గమైనందున ముక్తికి మార్గమగు దేవయాన
మనియు పిలువబడుచున్నది (దివ్ కాంతి). ఇది రజోమయాకాశమనెడి
కంతరముననుండి దాని సంబంధముచే దేవయానధూమ మనబడెను. ఆట్లే అకాశపరముగా
పరమాకాశమనియు పిలువబడుచున్నది. దీని నధిష్ఠించినది సచ్చిదానంద స్వరూపమైనను.
అధిష్ఠాన లక్షణమువలన కవులా స్వరూపమును శక్తిపురుషులుగా విభజించి పల్కిరి. ఆ శక్తి
పురుషులే ఇంద్రాణీ యిందులని గ్రహించవలెను.)
విషయలక్షణముగా
ధూమమున
14.
57
15.
ఓ తల్లీ ! నీవాకాశమున కావల (అనగా పరమాకాశము లేదా
కేవల మహిమగా) ప్రకాశించుచు, నాకాశమందును దాని
కీవలను (అనగా గోళాకృతులుగా రూపొందిన విశ్వమందును)
గూడ నుంటివి.
ఓ తల్లీ ! ఆవల నీవశరీర వై జ్వలించుచు, ఆకాశమందును దాని
కీవలనున్న గోళు ప్రపంచమందును గూడ ఆకాశ శరీరిణి నై
ప్రకాశించు చుంటివి.