2023-07-29 17:16:29 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 1.
24.
ఇంద్రాణీ స ప్తశతీ
(అర్ధనారీశ్వర రూపమందు పురుష దైవ మే కుడిచేయి కలవాడు)—
అధ్యాత్మార్థ ము చొప్పున సుప్రసిద్ధమైన దక్షిణభాగమునసుండు
సూక్ష్మహృదయము స్థానముగా గలవాడును అగు సచ్చిదానంద
ఆత్మస్వరూపుని, పుత్రో న పితరం = తండ్రిని కొడుకువలె,
TRAILER
హు వే = పిలుచుచున్నాను- (అనగా సర్వార్థముల కధికారియైన
నింద్రు నా సంపద లర్ధించుటకు హక్కు గల పుత్రునివలె కోరుదు
నని తాత్పర్యము.
191
(ఈ యర్థములు బాహ్యమందు ధనధాన్యాది సంపదలకును,
ఆంతర్యమం దాత్మ సంపద యనదగు జ్ఞానమునకు, నితర సిద్ధుల
కును జెందును. ఈ మంత్రము ద్విపాద విరాట్ ఛందస్సు
గలదియై, వసిష్ఠ ఋషికి దర్శనమయ్యెను. ఈ కలియుగ మందిది
విస్మరింపబడి, తిరుగయుగము మార్పును సంకల్పించిన వాసిష్ఠ
గణపతిమునికి దర్శనమైనందున రెండుపక్షములందును దీనికి
ఋషి వాసిష్ఠుడే యగుచున్నను గణపతి నామధేయుడైన యీ
వాసిష్ఠుడు వృషాకపినామాంతరము గలవాడగుటయు గమనింప
దగును. ఈ మంత్ర మద్భుత శక్తియుక్తమని వాసిష్ఠుని యను
భవమే ప్రమాణము, శ్రీరమణు డుపదేశించిన హృదయవిద్య
కేవల విచారణ మార్గమునకు చెందినదై యుండగా, భక్తి
మార్గముచే మంత్రధ్యానమువలనను హృదయవిద్య కుపాయ
ముండవలెనని వాసిష్ఠ గణపతిముని చింతించు సమయమున
రేణుకా కృపచే నీ మంత్రదర్శనమయ్యెను. పరశురామ దర్శ
నముతోకూడి యిది విదితమై శ్రీరమణోప దేశమునకు కవచ
మంత్ర మగును.)
ఓ ప్రచండచండీ ! నీవు పుణ్యమైన యీ ఆర్యభూమిని రక్షిం
చుటకు నా కధిక పటుత్వము నిచ్చెదవుగాక.