2023-07-29 17:16:29 by ambuda-bot

This page has not been fully proofread.

. 1.
 
21,
 
20 వ శ్లోకములో చెప్పబడిన మంత్రములో 'హ్రీం' అను
మాయాబీజము "రెండుసార్లు వచ్చిన దింకొక మంత్రము; ధేను
బీద మొక్కటియు నింకొక మంత్రము; ఆదిని ధేనుబీజము,
S
తరువాత సంబోధింపబడిన వజ్రవైరోచని, తరువాత అస్త్ర
బీజము, చివరను 'స్వాహా' కలవి మఱియొక మంత్రము.
 
ఈవిధముగా పూర్వశ్లోక మందొక మంత్రము చెప్పబడి దానిలో చేయబడిన
మార్పులచే మఱి మూడు మంత్రము లిచ్చట పేర్కొనబడెను. మొత్తము
మంత్రము లిట్లుండును. -
 
నాలుగు
 
ఇంద్రాణీ సప్తశతీ
 
పిలుతురు); శస్త్ర, కృశానుజాయే = శస్త్రబీజమగు 'ఫట్',
అగ్ని భార్యయగు— లేదా అగ్నిశక్తియగు 'స్వాహా' యు-కలుపగా
వచ్చు మంత్రము-నృపాణాం సురరాజ శక్తిః విద్యా (భవతి) =
శ్రేష్ఠమైన సురరాజ శక్తియగు ఇంద్రాణీ విద్యయగును.
(ఇంద్రాణీయే ప్రచండచండిక లేదా ఛిన్నమస్త. ప్రచండ చండిక
యొక్క తాంత్రిక మంత్రమిచ్చట చెప్పబడెను,
 
(1) ఓం శ్రీం హ్రీం ఐం వజ్రవైరోచనీయే హూం హూం
 
22.
 
(2) ఓం శ్రీం హ్రీం హ్రీం ఐం
 
(3) హూం (ఏకాక్షరి)
 
(4)
 
హూం వజ్రవైరోచనీయే ఫట్ స్వాహా (11 అక్షరములు)
 
187
 
ఫట్ స్వాహా (16 అక్షరములు)
 
(17
 
99
 
99
 
)
 
పైని చెప్పబడిన నాల్గింటిలో నొక్క మహావిద్యామంత్రము
నైనను గ్రహించి యెవడు దేవిని తాంత్రిక దివ్యభావము నాశ్ర
యించి భజించునో, సకలసిద్ధులను బొందును.
(మంత్రాక్షరములే దేవి కంగములని యెంచి మంత్రరూప
మామెకు రూపమగునట్లు ధ్యానించుట తాంత్రిక దివ్యభావము)
 
వాడు