2023-07-29 17:16:28 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 1.
ఇంద్రాణీ స ప్తశతీ
18. ఓ తల్లీ! తండ్రియాజ్ఞంపై కుమారునిచే (అనగా జమదగ్ని ముని
యాజ్ఞ పై పరశురామునిచే తల్లియైన రేణుకయొక్క శిరస్సు
ఖండింపబడగా, నీవా కబంధమందు బ్రవేశించితివి. అందువల్ల
నైన నీవు 'నికృత్తమస్తా' యనబడుచుంటివి.
(ఇక్కడకూడ నికృత్తమ స్తయైనది రేణుక యగునుకాని ఆమెను
జీవింపజేయుటకు యోగుల సుషుమ్నయందు బ్రవేశించునట్లు
కబంధముందు బ్రవేశించిన శక్తి నికృత్తమస్తకాదు. ఆమె
యంశావతారిణియైన రేణుకనుబట్టియు ఛిన్నమస్తా నామము
శక్తికి వచ్చియుండునని)
185
19.
విడిపోయిన కొప్పుగలిగి ఛిన్నమైన శిరస్సును చేతియందు
ధరించినది, కంఠమునుండి రక్తధారలు కారునది, దుర్జనులకు
యగు పరశురామ
కాలరాత్రివలె భయంకరమై యుండునది
జననియైన పవిత్ర దేవిని నేను మనస్సులో స్మరించుచుంటిని.
(పరశురామ జననియైన రేణుకవల్ల నే లోకమునకు ఛిన్నమస్తా
శక్తివైభవము దెలి సెను. ఆ వైభవ మెట్టిదనిన నిజముగా
కంఠ పర్యంతము నరుక బడిన శిరస్సుచే ప్రాణము నిర్గమించక,
కబంధము ప్రాణయు క్తమై, తెగిన శిరస్సును చేతితో ధరించి
యాశ్చర్యము గలిగిం చెను. కనుకనే రేణుక సాక్షాచ్ఛక్తి
రూపిణిగా ధ్యానింపబడుచున్నది.)
20. ధ్రువః = ఓం; రమా - శ్రీం; చంద్రధర స్యరామా
= = హ్రీం;
వాక్ = ఐం; వజ్రవైరోచన దీర్ఘనిః యే = వజ్ర వైరోచనీయే
('న' కారమునకు దీర్ఘని అనగా 'నీ'. అట్టి యంతమునకు 'యే'
అను సంబోధనము జేర్చుట); కూర్చద్వయం = హూం హూం
('హూం' అనుదానిని కూర్చయనియు ధేనుబీజమనియు కూడ