2023-07-29 17:16:28 by ambuda-bot

This page has not been fully proofread.

స్త,
 
13.
 
14.
 
15.
 
16.
 
17.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ప్రచండ చండిని క్లుప్తముగా కొందఱు 'చండిక' యని వచించిరి.
ఆ శ్రేష్ఠ తేజోరూపమునే మఱిశొందఱు విద్వాంసులు 'మహా
లక్ష్మి' అనుచున్నారు.
 
183
 
'లలిత' యను సౌమ్యపదముగలది, ప్రచండ చండి యను భీకర
నామమును ధరించునది, అత్యంత మనోజ్ఞముగానున్నను
ఘోరమైనది యగు శ్రేష్ఠ తేజశ్శక్తియైన దేవి నా హృదయ
మందు బ్రకాశించుగాక. (మూలానుభవము నిచ్చుటకు)
 
శరీరధారులయొక శరీరములందు యోగముచే శీర్ష కపాలములను
భిన్న ముగావించి, సుషుమ్నా నాడియందు సంచరించుశక్తిని
మునులు 'ఛిన్నమ స్త' యనుచున్నారు.
 
(మ స్తకమును ఛేదించునది.)
 
జీవించుచున్న సాధువునకు యోగబలమువలన కపాల భేదన
మైనచో, దానినే శరీరమందు భాసించు శక్తి యొక్క శీర్ష చ్చేద
 
మైనట్లు చెప్పుచున్నారు.
 
(నిజమునకు శీర్ష చ్ఛేదము సాధకునకైనను, శక్తికైనట్లు ధ్వనించు
పే రామెకు ఛిన్నమస్తయని పెట్టబడెనని తాత్పర్యము. ఈ సిద్ధి
బొందిన సాధకుడు చనిపోనక్కరలేదు. ఈ కవి యిట్టి సిద్ధిని
బొంది జీవిం చెను.)
 
ఓ తల్లీ! నీవు యోగుల (అనగా కపాలసిద్దిబొంది జీవించియుండు
యోగుల) శరీరములందు 'ఛిన్నమస్త' యని చెప్పబడుచుంటివి.
ఏ నీవిజృంభణమువలన శరీర మొక వైద్యు తయంత్రతుల్యమగునో
(అట్టి నీవు ఛిన్నమస్తవని లేదా అట్టి యోగుల శరీరములందు
నీవు ఛిన్నమ స్తవైతివని అన్వయము.)