2023-08-04 17:19:17 by srinivas.kothuri
This page has been fully proofread once and needs a second look.
ఇంద్రాణీ స స్తశతీ
9.
ఓ శచీ దేవీ ! నీ వందువలన శివవే కాని యితర దైవమవు కావు.
ఇట్లనుట బహుమునుల వాణి ననుసరించి యుండును.
స్త. 1.
10.
11.
12.
13.
ఓ శచీ! స్వర్గ, కైలాసములందు మీరు (శచీ, దుర్గలు)
వేత్ఱ్వేరు శరీరములను ధరించుటవలన మీకు భేద మూహింప
బడుచున్నది.
(స్వర్గమనగా నాకము = న + అకము = దుఃఖము లేనిది యైనను
కైలాసము మోక్షస్థానముగా నెంచబడుచున్నది. సుషుప్తికి
సమాధికి గల సంబంధమువంటిదని పౌరాణిక భావము. కాని
యివి యొకే లోకమునకు వైదిక తాంత్రిక పరిభాషలందున్న
పేళ్ల భేదము. తేజస్సునుబట్టి యొకరు, శబ్దమునుబట్టి యొకరు
కల్పించిరి.)
C
11. మాయకతీతమైనది, కరచరణాది విహీనమైనది, యమేయ
మైనది యైన శరీరము పై రెండుశరీరములకు మూలమైయుండెను.
(ఈ రెండు శరీరములు ఆకాశ సంబంధములు, వీనికి మూల
TABORA
మైనది సచ్చిదానంద స్వరూపము. సృష్టికొఱకాకాశ శరీరము
ధరింపబడుట శ్రుతిప్రసిద్ధము. దీనినే సగుణ బ్రహ్మలక్షణ
మందురు.)
5
12. ఓ తల్లీ! ఉదరమందిమిడించుకొనిన త్రిభువనములకు నీవు
జీవమునై శచివైతివి. ఆ నీవే దుర్గగా కూడ నుంటివి.
13. దేవీ ! శుద్ధాగ్నియైన విభునియొక్క కిరణ సమూహమవై నీవు
దేవయానమను ధూమమును గ్రక్కితివి. ఆశ్చర్యము.
(విభుడు మూలమందు సచ్చిదానందస్వరూపుడైనను సృష్టికోకొఱకు వ్యాపకత్వధర్మ
మును జెంది విభుడనబడెను. విభుడనగా వ్యావకుడు. వ్యాపకత్వధర్మ మతని మహిమ.
5
9.
ఇట్లనుట బహుమునుల వాణి ననుసరించి యుండును.
స్త. 1.
10.
11.
12.
13.
వే
బడుచున్నది.
(స్వర్గమనగా నాకము = న + అకము = దుఃఖము లేనిది యైనను
కైలాసము మోక్షస్థానముగా నెంచబడుచున్నది. సుషుప్తికి
సమాధికి గల సంబంధమువంటిదని పౌరాణిక భావము. కాని
యివి యొకే లోకమునకు వైదిక తాంత్రిక పరిభాషలందున్న
పేళ్ల భేదము. తేజస్సునుబట్టి యొకరు, శబ్దమునుబట్టి యొకరు
కల్పించిరి.)
C
11. మాయకతీతమైనది, కరచరణాది విహీనమైనది, యమేయ
మైనది యైన శరీరము పై రెండుశరీరములకు మూలమైయుండెను.
(ఈ రెండు శరీరములు ఆకాశ సంబంధములు, వీనికి మూల
TABORA
మైనది సచ్చిదానంద స్వరూపము. సృష్టికొఱకాకాశ శరీరము
ధరింపబడుట శ్రుతిప్రసిద్ధము. దీనినే సగుణ బ్రహ్మలక్షణ
మందురు.)
5
12. ఓ తల్లీ! ఉదరమందిమిడించుకొనిన త్రిభువనములకు నీవు
జీవమునై శచివైతివి. ఆ నీవే దుర్గగా కూడ నుంటివి.
13. దేవీ ! శుద్ధాగ్నియైన విభునియొక్క కిరణ సమూహమవై నీవు
దేవయానమను ధూమమును గ్రక్కితివి. ఆశ్చర్యము.
(విభుడు మూలమందు సచ్చిదానందస్వరూపుడైనను సృష్టి