2023-07-29 17:16:26 by ambuda-bot
This page has not been fully proofread.
స్త..
17.
18.
19.
20.
ఇంద్రాణీ స ప్తశతీ
కులకుండాగ్ని శీఖయొక్క కిరణములచే శిరస్సునందుండుచు,
శరీరము నాత్మమయ మొనర్చు చంద్రు డనవరతము ద్రవించు
చుండెను.
171
(ఆ కిరణములచే చంద్రుని ద్రవింపజేసి, తద్దవము చే శరీరము
నాత్మమయ మొనర్చునది కులకుండాగ్ని శిఖయే.)
ఓ దేవీ ! నా యీ శరీరమును మదింపజేయు బహుళామృత
ధారలచే నీవు నాకు పవిత్రత నిచ్చుచుంటివి.
(ఆకులకుండధనము భజించు మనుజులందు విస్తరించును.)
ఈ శిరశ్చంద్రుని యమృతస్రావముచే శరీరము మదముబొందు
చుండ, హృదయమందు బ్రకాశించు సూర్యకాంతివలన
చిత్తము జ్ఞానముబొందుచున్న ది.
(ఈ రెండింటికి, అనగా సూర్యచంద్రుల వ్యాపారమున కగ్ని
శిఖ కారణము)
ఓ శచీ । భారత దేశగతిని జూచి దుఃఖితుడనైయున్న నాకు
యోగమదముచే తృప్తిగలుగదు. అమోఘమైన ఉపాయము
నెఱుగుటకై నాహృదయమందు సూర్యుని ప్రకాశింప జేయు ము.
21. ఓ తల్లీ ! ఆనందముగలిగించు చంద్రకళావిలాసము నాకు తెలిసి
నది. సూర్యుని వైభవముయొక్క పరిమితి నెఱుగుటకు
నేనుత్సాహపడుచుంటిని.