2023-07-29 17:16:26 by ambuda-bot
This page has not been fully proofread.
..
11.
12.
13.
14.
15.
16.
ఇంద్రాణీ స ప్తశతీ
ఓ తల్లీ ! నీవు పంకాలను (వ్యజనములను) తిరుగునట్లు చేయు
చుంటివి. ఆశ్చర్యము ! ఏ పండితుడు గొప్పవారి చరిత్రమును
జెప్పగలడు ?
169
ఓ మాతా! కొనియాడబడు బుద్ధిచే యంత్ర విశేషములు
నెఱిగినవారు చేయు నద్భుతకార్య విశేషములన్నియు తటిత్తు
వగు సీ కధీనము లేక దా !
ఓ దేవీ! సంచరించలేని చెట్లు, పొదలు మొదలైనవి, సంచరించు
సకల జంతుజాతముకూడ భువిలో తటిద్రూపిణివైన నీ బలము
వల్ల నే జీవించుచున్నవి.
ఓ తల్లీ ! నీ సహాయమునల్ల నే సర్వమానవులు చింతించుట,
కదలుట, పలుకుట, వినుట, చూచుట చేయుచున్నారు. మేము
నీ మైశ్వర్యము నేమి వర్ణించగలము.
ఓ దేవీ ! అతి సూక్ష్మమైన పవిత్రమగు సుషుమ్నా నా డీ
మార్గములో కులకుండాగ్ని శిఖవై, పవిత్రదేహములందు నీవు
ప్రకాశించుచుంటివి (తటిద్రూపముతో)
ఓ దేవీ ! కులకుండమును బొందిన యీ అగ్ని యింద్రునికం టె
వేఱుకాదు, ఆ కులకుండాగ్ని శిఖ నీకంటే వేఱుగాదు.