2023-08-04 17:10:42 by srinivas.kothuri
This page has been fully proofread once and needs a second look.
ఇంద్రాణీ సప్తశతీ
స్త. 1.
2.
1.
ఓ ఇంద్రాణీ ! నా మార్గమందున్న యీ చీకట్లను సీనీ మంద
హాస కాంతులచే తొలగింపుము.
3.
4.
5.
6.
7.
ఇంద్రాణీ స ప్తశతీ
8.
3
2. గతి చెడి, వీర్యము గోల్పోయి, అధైర్యముజెందిన నా పవిత్ర
జన్మభూమిని శచీదేవి రక్షించుగాక.
3. ఓ శచీ! ఆక్ర్యుడనగు నేను శ్రేష్ఠమైన నీ స్తవము జేయు
చుంటిని. వినుము.
4. ఓ భగవతీ ! సత్యస్వరూపుడైన యెవడణువుకంటేసనణువగు
చుండెనో, త్రిజగదతీతుడగు నాతడు నిత్యము ప్రకాశించు
5. ఓ దేవీ! సర్వకార్యములందు ధరించబడు శక్తి గలిగి, త్వరిత
గతి గలదాననై నీవీ ప్రభునకు మిగుల సమర్ధమైన శక్తివి.
6. ఓ తల్లీ! జగత్తునందు కొందబీఱీ పురుషుని మహేంద్రుడని
తెలియుచున్నారు, మఱికొందఱు మహేశ్వరుడని గానము
చేయుచున్నారు.
7. వేద విదులు మహేంద్రుడందురు, తంత్రశాస్త్ర పరిచితులు
మ
మహేశ్వరుడందురు.
8. ఓ తల్లీ ! నీవు మొదట చెప్పబడినవారికి శచీ దేవి వగుచుంటివి,
రెండవవారికి దుర్గవగుచుంటివి.
3
.
స్త. 1.
2.
1.
హాస కాంతులచే తొలగింపుము.
3.
4.
5.
6.
7.
ఇంద్రాణీ స ప్తశతీ
8.
3
2. గతి చెడి, వీర్యము గోల్పోయి, అధైర్యముజెందిన నా పవిత్ర
జన్మభూమిని శచీదేవి రక్షించుగాక.
3. ఓ శచీ! ఆ
చుంటిని. వినుము.
4. ఓ భగవతీ ! సత్యస్వరూపుడైన యెవడణువుకంటే
చుండెనో, త్రిజగదతీతుడగు నాతడు నిత్యము ప్రకాశించు
5. ఓ దేవీ! సర్వకార్యములందు ధరించబడు శక్తి గలిగి, త్వరిత
గతి గలదాననై నీవీ ప్రభునకు మిగుల సమర్ధమైన శక్తివి.
6. ఓ తల్లీ! జగత్తునందు కొంద
తెలియుచున్నారు, మఱికొందఱు మహేశ్వరుడని గానము
చేయుచున్నారు.
7. వేద విదులు మహేంద్రుడందురు, తంత్రశాస్త్ర పరిచితులు
మ
మహేశ్వరుడందురు
8. ఓ తల్లీ ! నీవు మొదట చెప్పబడినవారికి శచీ దేవి వగుచుంటివి,
రెండవవారికి దుర్గవగుచుంటివి.
3
.