2023-07-29 17:15:56 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 1.
2.
1.
ఓ ఇంద్రాణీ ! నా మార్గమందున్న యీ చీకట్లను సీ మంద
హాస కాంతులచే తొలగింపుము.
3.
4.
5.
6.
7.
ఇంద్రాణీ స ప్తశతీ
8.
3
గతి చెడి, వీర్యము గోల్పోయి, అధైర్యముజెందిన నా పవిత్ర
జన్మభూమిని శచీదేవి రక్షించుగాక.
ఓ శచీ! ఆక్యుడనగు నేను శ్రేష్ఠమైన నీ స్తవము జేయు
చుంటిని. వినుము.
ఓ భగవతీ ! సత్యస్వరూపుడైన యెవడణువుకంటే సణువగు
చుండెనో, త్రిజగదతీతుడగు నాతడు నిత్యము ప్రకాశించు
ఓ దేవీ! సర్వకార్యములందు ధరించబడు శక్తి గలిగి, త్వరిత
గతి గలదాననై నీవీ ప్రభునకు మిగుల సమర్ధమైన శక్తివి.
ఓ తల్లీ! జగత్తునందు కొందబీ పురుషుని మహేంద్రుడని
తెలియుచున్నారు, మఱికొందఱు మహేశ్వరుడని గానము
చేయుచున్నారు.
వేద విదులు మహేంద్రుడందురు, తంత్రశాస్త్ర పరిచితులు
మ హేశ్వరుడందురు.
ఓ తల్లీ ! నీవు మొదట చెప్పబడినవారికి శచీ దేవి వగుచుంటివి,
రెండవవారికి దుర్గవగుచుంటివి.