2023-07-29 17:16:24 by ambuda-bot

This page has not been fully proofread.

. 3.
 
23.
 
24.
 
25.
 
1.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
కావరణము లక్ష్మీవాసమునకు పద్మమువలె సహస్రార కమ
లము కనుక లక్ష్మి యాహ్వానింపబడెను.)
 
155
 
హృదయమనెడి యోగ్యభవనమందు శయనించునది, నేత్రము
ల నెడి మేడభాగములందు సంచరించునది, ఇంద్రచిత్తమును
మోహింప జేయునదియైన ఆ పరా దేవికి నమ్కరింపుడు.
(హృదయమందున్న ప్రజ్ఞయే నేత్రములందు దృశ్యమగునని
భావము.)
 
ఓ దేవీ ! నీ కాంతితరంగములు శరీరగుహను జొచ్చి (హృద
యమును) భరతభూమిని రక్షించుట కుద్యుక్తుడైన గణపతిని
ట్రజ్వలింప జేయుగాక.
 
సుగుణములను దెలియు పండితులను సంతోషపరచు గణపతి
యొక్క యీ
లతో వినుగాక.
 
» 'మనోరమా'వృత్తముల నింద్రాణి జాగ్రతేమ
 
సకల కాంతులకు ప్రభువై, సదా శాంతిని సమకూర్చుచు,
నిర్మలమైయుండు ఇంద్రాణీ మందహాసలేశము నా పాపములను
 
హరించుగాక.