2023-07-29 17:16:23 by ambuda-bot
This page has not been fully proofread.
ఇంద్రాణీ సప్తశతీ
18. సర్వేశ్వరుని వీర్యము ధరించుటచే ఆకాశము స్త్రీ యనబడెను.
సర్వలోక కారణబీజమును ధరించియుండుటచే నాకాశము పురు
షుడని వచింపబడెను.
19.
20.
153
SANKABLER
నియత వాదినులు (అనగా కంటికి గోచరమగునదియే నమ్ము
వారు) స్ఫట శరీరలక్షణము లా కాశమందు గోచరించనందున,
దానిని మనవలె పుకుషుడుగాగాని, స్త్రీగాగాని లేదనిరి.
ఆలాగున కాకున్నను, సర్వవ్యాప్తమైన అవి కార సద్వస్తువు
శచీంద్రుల యభేదముచే శ్రేష్ఠ స్త్రీలక్షణమును, ఆశాశశరీర
మును బొందినట్టి యుత్తమ పురుషునివలె గణింపబడవచ్చును.
21. ఓ తల్లీ ! నిర్మలమైన దేవామను దుర్గమునకు మధ్య ముననుండి
విశాలాకాశముకంటే స్వల్పమైనను శ్రేష్ఠత్వమందు తీసిపోని
యీ హృదయము నీకు సౌధమగుగాక.
(ఆకాశమం దుంచబడిన సద్రూపలక్షణమగు వీర్యమే హృదయ
మైనట్లు ధ్వనించును. సత్తే ఆకాశమునకు వీర్యలక్షణమైనదని
భావము. 'అయితిని' అను సర్ధముగల హృదయము(హృత్ +
ఆయం) ఆకాశమునుబొందిన సచ్చిత్ లక్షణము.)
విక
22. ఓ యంబా ! స్వకీయకిరణములచే వికసించిన నా హృదయ
మ నెడి యాలయమును, వేడి కిరణములుగల సూర్యునిచే
సింపబడిన సహస్రదళపద్మమును లక్ష్మీ దేవివలె ప్రవేశింపుము.
(హృదయవస్తువు సూర్యునకు సామ్యము. ఈ యాలయమున
DETAILS
RUOK