2023-07-29 17:16:22 by ambuda-bot
This page has not been fully proofread.
..
9.
ఇంద్రాణీ సప్తశతీ
ఓ దేవీ! అట్టి యచింత్యమైన నీ శరీరము జనోలోకమనబడు
చున్నది. అఖిలవ్యా ప్తమైన యీ విశ్వభూత మేవిధముగా(మన)
దృష్టికి జనించుచున్నట్లున్నదో,
11.
(ఆవిధముగా జనోలోకమనబడుచున్నదని భావము. జననములను గలిగించు జనయితృత్వ
ధర్మముచే లోకవాదినులా యాకాళశరీరమును జనోలోకమనిరి. ఇక్కడ ఆకాశనామావళి, లోక
నామావళి - యీ రెండింటికి గల సంబంధము చెప్పబడెను. ఆకాశములు నాల్గని పూర్వము
చెప్పబడెను. (1) ధూళిరూపమైనది, (2) ధూళిరహితమైనది (3) దానికంటె వేరైనది
(4) పరాకాశము. నిజమున కాకాశమంతయు నొక్కటియైన సూక్ష్మరణోభూతమైనను,
వ్యాపకత్య పరిణామమునందా రజస్సు సాంద్రతవ్యత్యాసములను బొంది తేజో బన్నము
లనబడు త్రివిధములైన అణువులు గలది యయ్యెను. ఈ త్రివిధాకాశములను లోకవాదినులు
చూర్భువస్సువర్లోకములనిరి. దీనిని వ్యాప్తమొనర్చిన మహిమను మహర్లోకమనిరి. ఆ మహిమను
బొందిన సచ్చిదానంద స్వరూపమఖండమైనను దాని సత్తత్వమును సత్యలోకమనియు,
•చి తత్వము తప స్తత్వము గనుక తపోలోకమనియు, విశ్వముల నెన్నింటిన పుట్టించు
టకు వస్తుసమృద్ధిచే నానందమనబడు తత్వమును జనోలోకమనియు పిలచిరి.
లోకనామావళి యున్నను సచ్చిదానంద స్వరూపమంతయు నలోక మనియు, ఆకాశము
మాత్రము లోకసంబంధమనియు, మహర్లోకమనబడిన మహిమ లోకాలోకమనియు నెఱుగ
ఈ మహిమ జనోలోకమునుండి వికసించినందున దీనిచే వికసించిన జనయితృత్వ
ధర్మము మహద్యుక్త జనోలోకమై మహాజ్జనోలోకమని యీ కవిచేతనే ఉమాసహస్రమను
గ్రంథమందు పేర్కొనబడెను. కేవలమహీమనుగాక అట్టి మహాజ్జనోలోకమును జనోలోక
మునుండి వేఱుచేసి మహర్లోకమనినట్లు తరువాత శ్లోకమునుండి తెలియగలదు. కాని యాకాశ
నామావళియందు మహిమను వేఱుచేయక పరాకాళముగా వికసించిన జనోలోకమును గైకొని
నటవగతమగును.
సృష్టికొఱకు వికసించిన జనయితృత్వ ధర్మమువల్లనే చిత్పత్తులు
జననీ జనకులయిరి.)
ఈవిధముగా
వలెను.
10.
149
ఓ శచీ ! బహు తార కాగణములతో గూడిన యొకానొక ఆకాశ
మును నీ యా కాశశరీరము నుండి విభజించి సుకవులు కొందఱు
మహర్లోకమని వచించిరి.
ఓ దేవీ! సూర్య, చంద్ర, భూలక్షణములతో గూడిన (అనగా
తైజస, అప్, అన్నమాణు భూతతత్వములుగల)
చంద్రులు, గ్రహములుగల బహుళ జగత్తులతో నిండిన యీ
సూర్యులు,
మహర్లోకమంతయు నొక్కటికాదు.
(సువర్లోక, భువర్లోక, భూలోక సహితమని భావము.)