2023-07-29 17:16:22 by ambuda-bot
This page has not been fully proofread.
ఇంద్రాణీ సప్తశతీ
24. ఓ దేవీ ! భారతభూ రూత యొక్క- కన్నీటి నాపుట కాశ్రితుడ
నైన నాకు శక్తినిమ్ము, ధర్మమును రక్షింపుము.
25.
1.
2.
3.
145
యీ మయూర
వాసిష్ఠగోత్రమందు బుట్టిన సత్కవియొక్క
సారిణీ వృత్తములచే నింద్రాణి సంతోషము బొందుగాక .
దుర్మార్గుల పాపములను శిక్షించుటకు ప్రసిద్ధ పరాక్రమముగల
యింద్రాణీ మందహాసము నా కధిక మంగళముల నిచ్చుగాక.
చరణకంజములందు లక్ష్మి ప్రకాశించుచున్న ఇంద్రాణీ దేవి
యొక్క దయచే ప్రే రేపింపబడి భారతభూమి యక్షయ సంపద
లను బొందుగాక.
ఓ దేవీ ! నివసించుటకు నీ కిల్లులేదు. జగత్తే నీకు గృహమని
నచో, ఆ సమస్తము నీకు శరీరమైపోవుచు, నందున్న సర్వ
భువనములు సర్వమందిరము లగుచున్న వి.
(ఆమెయొక్క యా కాశశరీరమందున్న భువనములామెకు తిరుగ