2023-07-29 17:16:20 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 1.
 
ఇంద్రాణీ స ష్తశతీ
 
19. ఓ తల్లీ ! ఎవడు శ్రేష్ఠమైన నీ యాకాశరూపమును జూచుచు,
 
l
 
సదా యుపాసన జేయుచుండునో, వానిని పాపము తాకదు.
 
20.
 
21.
 
22.
 
23.
 
143
 
పున్న మచంద్రుని బోలు ముఖము, వికసించిన పద్మదళములు
వంటి నేత్రములు, నైర్మల్యమునకు నిధియైన మందహాసము,
వర్షాకాల మేఘమువంటి కొప్పు,
 
రత్న ఖచితమైన అద్దమువంటి చెక్కిళ్లు, చంపకమువంటి సొం
పైన నాసిక, మల్లి మొగ్గలవంటి యందమైన పలువరుస, కల్ప
వృక్ష ముయొక్క చిగురువంటి రంగుగల యధరోష్ఠము,
 
ఇష్టమైన వరములను, అభయమునిచ్చు హస్తములు, సర్వ
దేవతలచే నమస్కరింపబడు పాదములు, విలువ లేని దివ్యరత్న
భూషణములచే నలంకృతమై బంగారు ఛాయవంటి వర్ణముగలిగి,
 
దివ్యమైన తెల్లనివస్త్రములు (రెండు-లోవస్త్రము, పైవస్త్రము(
ధరించునది. యింద్రుని నేత్రములు కింపయినదియగు వరాంగన
యొక్క శరీరము నెవడు స్మరించునో, వానిని
 
వానిని పాపములు
 
తాకవు.