2023-07-29 17:16:20 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 1.
ఇంద్రాణీ సప్తశతీ
1500
13. బుద్ధిశాలులు వ్యాపకత్వముతో గూడిన విశాల దేశమును శక్తి
భాగముగా చెప్పుచున్నారు. విచక్షణులైన మఱికొందతేది
యాకాశమని చెప్పబడుచున్నదో, దానిని 'సవిత్ర' యనియు,
'అదితి' యనియు పిలచిరి.
14.
15.
16.
141
నిత్యమోదరూపమైన శక్తి భాగమును పండితులు 'భద్ర'యను
చున్నారు. చతురోక్తిమంతు లామెనే 'శివ' మ్మనుచున్నారు.
పండితులచే గణింపబడు శక్తియొక్క వీర్యరూప భాగమే'శవసి"
యని చెప్పబడుచున్నది. ఆ వీర్యాంశ ఓజస్సుకం మించి
వేఱుగా లేదు. ఈయుగ్రమగు వజ్రాయుధము కూడ
వేఱుగా లేదు.
కంటె
దా
గూఢభాషలో నజ్రమే ప్రచండచండికయని చెప్పబడుచున్నది.
ఏ చండికయొక్క విభూతి లేశముచే చుంబితుడైన పురుషుడు
వృథ్విలో నెవరిచేతను జయింపబడజాలడో
(అట్టి చండికయని ముందు వాక్యముతో నన్వయము)
పావన
17. ఉదారకీ ర్తిగలిగి సర్వవ్యాపినియైన శక్తి పండితులచే శచీ దేవిగా
చెప్పబడెను. సర్వము నిరూపించు నామముగలది,
మైనది. పురాతనమైనదియైన యీ పేరు మాకు ప్రియమైనది.
(శచీనామము)
18. ఓ దేవీ ! ఏ మనుజు డాకాశశరీరము దాల్చినట్టి, దివ్య స్త్రీ
తనువును బొందినట్టి నీ శచీనామమును కీర్తించునో, వానిని
పాపము పొందదు.