2023-07-29 17:16:20 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 1.
7.
8.
9.
10,
11.
12.
ఇంద్రాణీ స ప్తశతీ
ఓ తల్లీ ! భాస్కర, శంకర, మాధవ విఘ్నేశ్వరులు (వృషా
కపి నామధేయులు) అంతర్వ్యా ప్తమైన అంతరిక్ష
మే శరీరముగా
గలిగిన నీకు పుత్రులు కారను మాట లేదు.
139
ఓ దేవీ ! దేవతాస్వరూపుడైన దేవేంద్రుడు కపట స్త్రీరూప
మును దాల్చిన నీకు వల్లభుడు. ఆ యింద్రుడును ఆకాశశరీరవగు
నీకు సుతుఁడనియే చెప్పఁదగును.
ఆ నీవు పండితులచే 'శవసి' యనబడుచుంటివి. ఆకాశ శరీరిణి
వైన నీవు 'ఇంద్రసూః' (ఇంద్రునికనినది) యనియు పిలువబడు
చుంటివి (ఇంద్రునకు మాత్రము వృషాకపినామము చెప్పబడ
లేదు). లింగ భేద మువలన, సాదృశ్యమువలన శవసి
కీర్తింపబడితివి. 'శవ' శబ్దము శక్తివాచకము.
శవసి యని
అదితి యనినను, శవసి యనినను నొక్కటే. ఎవ తెరు సర్వ
దేవతలకు తల్లిగా గా తెలియుచుండిరో, "యెన తె మరుత్తులకు
యీ శవసి
తల్లియై 'పృశ్ని' యని పిలువబడుచున్నదో, ఆమె
కంటె వేఱుకాదు.
శక్తియే పృశ్నిగాను, అదితిగాను, భద్రగాను, శవసిగాను
చెప్పబడుచున్నది.
పండితులచే గొప్పదిగా నెంచబడిన శక్తి భాగము 'పృశ్ని'.
'ధేను' అను శబ్దములతో పిలువబడెను. ఆ శక్తిభాగమునే
యితర పండితులు మనుజుల కిష్టమైన భాషతో 'గౌరీ' యని
S
యు,
యనియు చెప్పిరి.