2023-07-29 17:16:20 by ambuda-bot
This page has not been fully proofread.
1.
2.
3.
5.
ఇంద్రాణీ స ప్తశతీ
6.
137
ప్రేముకు వాసస్థలమై, నైర్మల్యమునకు నిలయమై, నిత్యము
నమ్రజనుల పాపముల నంతముజేయు ఇంద్రాణీ మందహాసమః
నా యాపదలను తొలగించుగాక.
దయతో గూడిన చూపులచే పాతకములను హరించి, మంగళ
ములనిచ్చి, యింద్రాణి నాజన్మ దేశము నుజ్జ్వల మొనర్చుగాక.
4.
ఓ దేవీ! పండితులీ వృషాకపిని లోక బాంధవుడనుచున్నారు.
వర్ష ములకు హేతువగు కిరణములు గలవాడు గనుక 'వృషా'
యనియు, కిరణములచే నుదకములను దా
ద్రాగును గనుక 'కపి'
యనియు నిరు క్తము.
ఓ యంబా ! ఆకాశమనియు, నమ్రమైన భూలతలుగల దేవత
యనియు నీ రూపములు రెండుగా చెప్పబడుచున్నది. మొద
టిది వృపాశపిని (సూర్యుని కనెను, రెండవది జయంతుని
కనెను.
ఓ
యింద్రాణీ ! కొందఱు పండితులు
ప వృషాకపి యనగా
చంద్ర రేఖ శిరోభూషణముగా గలవాడని (శివుడని) చెప్పుదురు.
మఱికొందఱు వృషాకపిని శేషశయ్యాశాయి (విష్ణువని) యను
చున్నారు.
ఓ దేవీ ! మఱికొందఱు వృషాకపిని వైద్యుతాంశకు బుట్టి,
మరుద్గణములకు ముఖ్యుడై, వేదమంత్రముల కధిపతియైన
బ్రహ్మణస్పతియనియు, విశ్రుతిగాంచిన విఘ్నేశ్వరుడనియు
చెప్పుదురు.