2023-07-29 17:16:20 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 4.
21.
22.
23.
24.
25.
ఇంద్రాణీ సప్తశతీ
సాథి
శీర్ష స్థానమందు నిన్నా లోచనరూపముగాను, నేత్రస్థానమందు
చూపుగాను, హృదయస్థానమందు చైతన్యముగాను, కుండలినీ
స్థానమందు దీపనుగాను, (ముందటి శ్లోకములో నన్వయము)
ఓ తల్లీ ! ఎవడీలోకములో నిన్నట్లు ధ్యానించునో, వానికంటె
శ్రీమంతు డింకొకడుండడు. వాని చరణము పవిత్రమై కొలున
దగినదగును. వాని చరిత్ర శ్రేష్ఠమై, వర్ణింపదగినదగును.
(
ఓ దేవీ ! మాయాబీజముగాని, దోబీజముగాని, రసనా
బీజముగాని యే ప్రాజ్ఞుడు మంత్రముతో జపించుకో,
నీ కరుణకు పాత్రుడగును. వానికి సర్వకార్యములు హస్తగత
వాడు
మగును.
మాయాబీజము=హ్రీం
=క్రీం
= హూం
రసనా
దో
133
99
"
ఓ దేవీ! ఛిన్న భిన్న మై క్షీణించుచు, అన్నములేక అంతటను
దుఃఖించు భారతభూమిని రక్షించుటకు నాకు శక్తినిమ్ము.
లెస్సగా రచింపబడిన బృహతీ ఛందస్సు గల 'మాత్రా సమక'
వృత్తము లింద్రాణి కర్ణమార్గమున బ్రవేశించి, యామెకు
తృప్తినిచ్చుగాక.