2023-07-29 17:16:17 by ambuda-bot

This page has not been fully proofread.

6.
 
7.
 
=
 
8.
 
9.
 
10.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
మేము ధ్యానించుట, పల్కుట, చూచుట, వినుట, జీవించుట-
ఈ సర్వము నీవు నిద్రించుచున్నను నీ కాంతివల్లనే జరుగు
చున్నవి.
 
127
 
అందు
 
ఓ తల్లీ ! నాడీ బంధమువలన, అభిమానమువలన గూడ నీవు
దేహమందు గస్పబడియుంటివి. కనుకనే వీటిని గ్రంధులనిరి)
ఒక దాని 'క పాయముగల్గినచో, రెండవది నశించును.
వల్ల తపస్సునకు రెండు మార్గములు సంభవించెను.
CHA
(ప్రాణము లేదా శబ్దసంబంధ మొకటి, మనస్సు లేదా రూపాభి
మాన సంబంధ మొకటి.)
 
ఓ దేవీ! ఎవని చిత్తము స్వస్థానమందుండునో, యెవని ప్రజ్ఞ
బాహ్యగతము కాదో, వానిహృదయమందు తెలివివే నీవుంటివి.
 
(అనగా మనస్సును తన మూలమైన హృదయమందణచి, శిరస్సు
నకు బాహ్యగత మగుటకై రానీకుండుట. ఇది శ్రీరమణ మహర్షి
యుప దేశములో నొక భాగము.)
 
దనగియుండుట -
 
ఓ తల్లీ ! ఎవని వాకు మనస్సుతో కలియకుండ తన స్వస్థానమం
దుండునో (ప్రాణము
(ప్రాణము తన మూలమం
మూలాధారమున) వానియందు నీవు జాగరూకురాలవై లోక
ములో కీ ర్తిజ్ఞానములు గలవానిగా నీ వొనర్చుచుంటివి.
 
M
 
ఓ తల్లీ ! ఎవని కన్ను దృశ్యములను విడచి, తన యతి సూక్ష్మ
అంత స్తేజో వృత్తియం దుండునో (నిర్విషయాలోచన), విశ్వము
నుండి యలిఫ్లవై (విశ్వవ్యాపారమునుండి విడి) నీ వాతని
యందు మేల్కొని, యచలవై ప్రకాశింతువు.