2023-07-29 17:16:15 by ambuda-bot
This page has not been fully proofread.
స్త 3.
4.
5.
6.
8.
9.
ఇంద్రాణీ స ప్తశతీ
ఉజ్జ్వలవాక్కులు గలది కనుక నామె విక్రమమిచ్చును, ప్రేమ
పూరితవాక్కులు గలదియై యోదార్చును, మంజులవాకులచే
సంతోషమిచ్చును. ఇట్టి పన్నగ వేణియగు ఇంద్రాణి ప్రకా
శించు గాక.
సంపెంగవంటి నాసిక, చెక్కిళ్ల కాంతి మండలముతో క్రీడించు
కుండల కాంతులు, వీణానాదమువంటి పల్కులు, దొండపండు
శోభను హరించు నధరోషముగల యింద్రాణి ప్రకాశించుగాక.
7. నిర్మలములైన నగవులచే దిక్కుల వెడి గోడల సమూహమును
కడుగుచున్నది, మోహమును హరించునది, స్వర్ణమాలచే
బ్రకాశించు కంఠముగలది, సంతత లీలలతో గూడిన బుద్ధి
కళలుగలది,
10.
119
శరచ్చంద్రునిఖీలు ముఖము, మేఘవం క్తినంటి కొప్పుగల్గి
నల్లని కలువ రేకులతో సమమగు చక్షువులందు వసించు దయ
గల ఇంద్రాణి ప్రకాశించుగాక.
.
ప్రపంచమును బోషించు క్షీరభారమును ధరించు సువర్ణఘట
ములవలె ప్రకాశించు కుచములుగల మాతయైన నొకానొక
దేవేంద్ర రాజ్యలక్ష్మీ
నా చి త్తమందు బ్రకాశించుగా'క,
భక్తులకు దివ్యామృతము వంటిది, పాపాత్ముల కగ్ని వంటిది,
ఆకాశమందు సంచరించు నింద్రసఖ యను నమోఘశక్తి నన్ను
రక్షించుగాక.
అందరిని సంతోషపరచునది, పాపసమూహమును నాశన
మొనర్చునది, అందరి బుద్ధులను బ్రకటించునది, ప్రాణబల
మును సమకూర్చునది.