2023-07-29 17:16:15 by ambuda-bot

This page has not been fully proofread.

22.
 
23.
 
24.
 
25.
 
1.
 
2.
 
3.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
ఓ తల్లీ ! సుఖప్రదమగు దేశమం దీ కలుషకాలములో నీ భజన
 
వలన పాపములు వెంటనే జయింపబడవా యేమి ?
 
117
 
ఓ జననీ ! ఏ కాలముయొక్క గొప్పహస్తములో ముల్లోకము
 
లిమిడి యుండునో, బహుళ మహిమగల ఆ కాలము నీ యొక్క
విభూతియే కదా. (కాళి)
 
ఎల్లప్పుడు కన్నీరు కార్చు భారత భూరక్షణకై గణపతిముని
కింద్రాణి శక్తి నిచ్చుగాక.
 
గణపతి కవి గానము చేయబడిన యీ 'భుజగశిశుభృతా'
వృత్తము లింద్రసభికి ప్రీతి నిచ్చుగాక.
 
పుణ్యాత్ములకు మంగళములనిచ్చునది, ఇంద్రుని మోహింప
జేయునది యగు ఇంద్రాణీహాసలవము నాకు విక్రమము నిచ్చు
 
గాక.
 
ఆ యింద్రాణి వి శేషదయకలిగి, మిక్కిలి పవిత్రములై, అత్యంత
శీతలములైన దృష్టి వి శేషములచే భారత భూతాపములను
 
హరించుగాక.
 
పావనదృష్టి కలదు గనుక యోగులకు హితురాలు, ప్రకాశించు
దృష్టి యుండుటచే దేవతలకు హితురాలు, శీతలదృష్టివలన
భక్తులకు హితురాలు, మోహనదృష్టిచే నామె యింద్రునకు
హితురాలగుచున్నది.