2023-07-29 17:16:15 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 2.
14.
15.
16.
17.
18.
19.
ఇంద్రాణీ సప్తశతీ
ఓ తల్లీ!
పుష్పవన వాటికలందు ఇంద్రునితో గూడి నీవు
విశ్రాంతి బొందు నొకానొక సమయము సర్వోత్కృష్టము,
21,
115
ఓ శచీ ! అమర వృక్షచ్ఛాయలందు నీవు మాటిమాటికి
గూర్చుని పుణ్యజనరక్షణము గుఱించి మనస్సున చర్చించుకొను
చుంటివి (కాబోలు),
పుణ్యజనులకు 'ధనమిత్తునా, జ్ఞానమిస్తునా, లేక అధిక
'బలమిత్తునా ?' అని చర్చించుచుంటివా ?
ఓ తల్లీ! విశేష నమ్రులైన వారి రక్షణవిషయమై చేయు చర్చ
లందు నీ నిర్మల హృదయరంగమందు నన్ను స్మరించు కాల
మెప్పుడు వచ్చును ?
ఓ దేవీ ! నేను సాక్షాత్తు నీ చరణకమల దాసుడనై యుంటిని.
ఈ భూలోకమందు నా విషయమును మొదట స్మరింపుము.
ఓ దేవీ! అల్పుడనైన నాకు స్వయముగా నిచ్చుటకు నీకు
మనస్సు లేనిచో ఉపవనమందున్న యీ చెట్టు చెవిలోనైన
నా యభిమతమును దీర్చెదనని చెప్పుము.
20. విపత్తులో పడిన నతిశ్రేష్ఠమగు నా దేశమును రక్షించుటకును,
తప్పుమార్గమునబడి యలసిపోయిన స్వకులమును సన్మార్గము
బొందించుటకును,
ఓ దేవీ !
గావింపబడుగాక.
నీ చేతనే యీ గణవతిముని బుద్ధిబలపూర్ణుడు