2023-07-29 17:16:14 by ambuda-bot

This page has not been fully proofread.

24.
 
25.
 
2.
 
1. తుమ్మెదలనుబోలు ముంగురులు గల ఇంద్రాణి తన నిర్మల
మందహాసముచే మా యొక్క పాపములను నాశన మొనర్చు
 
3.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
చంద్రబింబముఖయైన ఇంద్రాణి భరతభూమిని రక్షించుటకు
గణపతిని భూలోకమందు శక్తిమంతునిగా జేయుగాక.
 
దయతోగూడిన ఇంద్రాణి ప్రకాశించుచున్న యీ గణపతి
మునియొక్క 'హలముఖీ' వృత్తములను విని సంతోషించుగాక.
 
5.
 
111
 
గాక.
 
సకల వేదములందు కొనియాడబడి, బహుమునివరులచే తెలియ
బడు నంతముగలిగి, యింద్రుని యంతఃపుర స్త్రీయై యున్న
దేవి భారతభూమిస్ రక్షించుగాక.
 
ఓ తల్లీ ! ఇంద్రుని మనస్సునకు రతిగూర్చు దానవు నీవు, నీ మన
స్సునకు రతిగూర్చువాడా యింద్రుడు. రమ్యమైన కల్పక వనము
మీ యుభయులకు రతిగూర్చు నదయ్యెను.
 
నీ పతీ యఖల యువకులలో
 
శ్రేష్ఠుడు, నీ వొకానొక యువతీ
రత్నమవు. వనవిహారములందు మీ యన్యోన్యత్వమే మీ
మనస్సు లొకదానిచే నొకటి హరింపబడుటకు తోడ్పడు
 
చున్నది.
 
దేవీ !
 
ఇంద్రుడు వనవిహార లీలలందు మధుర, లలిత, గంభీర
వాక్కులచే నీ హృదయము నాకర్షించెను.