2023-07-29 17:16:14 by ambuda-bot
This page has not been fully proofread.
స్త 1
18.
19.
20.
21.
22.
23.
ఇంద్రాణీ స స్తశతీ
పూర్వజన్మ సుకృతబల ముండుగాక, లేకపోవుగాక.
నీ పదయుగము నే నాశ్రయింతును. రక్షింపుము,
ఓ తల్లీ!
ఇప్పుడు
మానుము.
109
(పే రేపించునది బుద్ధి యగునుగాని జడమైన కర్మ కాజాలదు.
కనుక బుద్ధిని సన్యమొనర్చుకొని, జడమైన కర్మఫలము నారా
ధించుట మాని, చిద్రూపిణి యగు దేవత నాశ్రయించవలెను.)
ఓ తల్లీ! ఇప్పు డేమియు లేదు. (పూర్వజన్మ కర్మఫలము చొప్పున
Jeelangaana
నైశ్వర్య మిప్పు డేమియు లేదు). ఐశ్వర్యమును (ప్రస్తుత కర్మ
ఫలముగా) పొందగోరినచో తరువాత ఏమిటి ? (ఈ జన్మలోని
కర్మకు ఫలము) మఱియొక జన్మలో నివ్వడను నెడి ప్రసక్తియేల?
ఓ శచీ! ఇతర జన్మలం దెక్కువ మంగళములు నేను కోరుట
లేదు, స్వర్గ సుఖమైన కోరుట లేదు. నా కభిమతమగు ఫలమును
ఇప్పుడు నేను కోరుచుంటిని. ఇచ్చిన నిమ్ము, లేదామానుము.
(ఫల మిచ్చునది దైవము కనుక నిప్పటి పుణ్యకర్మకు దైవ
మిప్పుడైన నీయగలదని భావము.)
ఓ దేవీ ! భూలోక మునుండి కాని, నిరుపమానమగు నాకాశము
నుండికాని, కాంతినిధియగు సూర్యునినుండిగాని నా కోర్కెను
నెర వేర్పుము.
ఓ తల్లీ ! నీవు సర్వేశ్వరివి కనుక నీవీయఁదలఁచినచో నిన్ను
ఏలోకమునందును' నీ భర్తనువలె నడ్డగింపగలవారు లేరు.
ఓ దేవీ ! ఇచ్చిన నిమ్ము,
లేదా మానుము. రక్షింపుము,
మానుము. పావనమైన నీ పాదములుమాత్రము నేనువిడువను.