2023-07-29 17:16:13 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 1.
13.
14.
15.
16.
17.
ఇంద్రాణీ స ష్తశతీ
వాక్కు లప్రతిహతముగా నుండువాని పౌరుష ముకంటె నస్థలిత
మనస్సుగల ధ్యానికి కార్యసిద్ధి యీ నీ పాదము శతగుణాధి
కముగా నిచ్చును.
107
(అనగా పౌరుషముతో గూడిన వాక్సిద్ధికంటె నిశ్చలమనస్సున
కధిక బలమని)
ఓ దేవీ !
నా యభిలాష విషయమై పౌరుషమువలన లాభము
లేదని తెలియుచున్నది. ఇట్టి సమయమందు నీ చరణమే సమర్ధ
మని నేను శ్రద్ధతో నమ్ముచుంటిని.
ఓ దేవీ ! నీ పాదభజనముకూడ బౌరుషమే యన్నచో దైవ
వాదినగు నాకు మౌనమే శరణము.
ఓ తల్లీ ! ఎవడు పూర్వజన్మ సుకృతబలమే దైవమని చెప్పుకో
భక్తి పౌరుషములు లేని (పౌరుషము = పురుషయత్నము) వాని
యొక్క- కాబోవు దైనము తనకు శత్రువగును.
(వూర్వజన్మ కర్మయే తన కిహమందు ప్రేరేపించు దైవ మను
కొనువారికి దైవము మగును. ఏల ననగా కర్మజడము
ఆ జడదైవము తా ననుకొనినట్లు ప్రేరేపింపజాలదు
గనుక తన కది శత్రువగును. కనుక 'బుద్ధిః కర్మానుసారిణీ'
అను వాక్యము తప్పు. 'కర్మబుద్ధ్యనుసారి వై' = బుద్ధి
కర్మయుండును. అని సవరించుకొనవలెను.)
కనుక.
ననుసరించి
ఓ తల్లీ ! నీ చరణముల నాశ్రయించుచు పురుష ప్రయత్నము
చేయుచున్నప్పుడు, నమ్మదగని పూర్వజన్మ సుకృతబలమును
గూర్చి శ్రద్ధ యవసరములేదు. (ఈ జన్మలో చేయు కర్మ
కుత్తరజన్మలోగాని ఫలము రాదను వారికిది జవాబు.)