2023-07-29 17:16:13 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 1.
7.
8.
9.
10.
11.
12.
ఇంద్రాణీ స ప్తశతీ
ఏయా కాశశరీరిణి యీ ఆదిపురుషుని (సగుణదైవరూపమును)
పుత్రభావముతో కల్పించి, తాను స్త్రీ తనువును బొంది
ప్రాణనాయకుని యందువలె రతి సల్పుచున్నదో,
యతనితో
105
జగన్మాతయు, సర్వపాపములను శమింపజేయునదియు, తంత్ర
జాలముచే (శాస్త్రముచే పొగడబడునదియు, సర్వమునకు
బుద్ధిరూపిణియు, అమఖయు, పరమమైనదియు నగు ఆమెను
స్తుతించుచుంటిని.
Fach
విషయములను దెలియు బుద్ధియామెయే, విషయములందు
వ్యాపించు కాంతియునామెయే, విషయములందు బ్రసిద్ధమైన
ప్రీతి (యభియానము) యామెయే. (విషయాభిమానముతో
గూడిన వృత్తి చెప్పబడెను. అభిమానము వృత్తినుండి తొలగి
మూలగతమైనప్పుడు విషయము లణగును). విషయముల
నణచు స్థితికూడ నా మెయే యగును.
ఎచ్చటెచ్చట గ్రహీంపదగిన వస్తువునందు నా బుద్ధి వ్యాపించు
చుండునో, అచ్చటంతటను సకల చరితయైన నామె నా
విలసిల్లుగాక.
వ్యాపించి
ఓ దేవీ ! జగత్తునం దధిక బలముగల దుర్మార్గులచే పీడింపబడు
దుర్బలులకు నీ పవిత్ర చరణమే శరణము.
ఓ తల్లీ! పౌరుషము విఫలమైనప్పుడు నిన్ను సేవించుచుందుకు.
నీ కిష్టము లేనప్పుడు సేవించువాని పౌరుష మే మగునో
చెప్పుము.