2023-07-29 17:16:13 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 1.
1.
2.
3.
4₁.
5.
6.
ఇంద్రాణీ స ప్తశతీ
103
శ్రీ రతరంగ బిందువులవలె స్వచ్ఛమైన ప్రేమను ధరించు
ఇంద్రాణీ దరహసితము నా శోకమును హరించుగాక.
మార్గమునుండి చరణములు జారి, వైభవమును గోల్పోయిన
యీ యజ్ఞ భూమిని తిరుగ ఆ మార్గమునకు, వైభవమునకు
గూడ ఇంద్రాణి తెచ్చుగాక.
బ్రహ్మకు చైతన్యమై, పిదప నా కాశశరీణియగుచు నంతటను
గమనము గలిగిన దేవి తన ధర్మిత్వమును (చిత్త త్త్వమును)
స్వయముగా బొందియున్నను వేఱుగా ప్రకాశించుచున్నది.
(విద్యుద్రూపిణియై, లేదా 'అహం' స్ఫురణరూపిణియై)
(
శ్రేష్ఠమైన
చిదానంద తత్త్వములతో గూడిన శ్రేష్ఠమైన దివ్యశరీరము
గలిగి, సర్వ సద్గుణములతో గూడిన దైవమిధునము నే దేవి
సృజించెనో, (అనగా సగుణదైవ మిధునమును)
ఆ మిధునమందు బ్రకాశించు పురుషునియందు 'సోహం
బ్రహ'యని యేదేవి ప్రకాశించుచు,
భాగమునకు
"ఆ
బ్రహ్మయొక్క శక్తిని నేను" అను బుద్ధిని గలిగించు
చున్నదో.
S
ఏశక్తి యభిమాన బలవశము చేత నధిక వైభవము గలిగియున్న
స్త్రీమూర్తిని తానే యధిదేవతగాగల శరీరిణిగా భావించు
చున్నదో, (మూలశక్తి యీశ్వరాభిమానశక్తి, ఆ మెలక్షణమే
'అహమ్మహ'మ్మను ప్రత్యేక భాసమానము.)