2023-07-29 17:16:11 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 44.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
24. పాపములకు శత్రువులైన వారికి బ్రియ మొనర్చు ఇంద్రాణి
ఆత్మీయ దేశరక్షణమందు వాసిష్ఠ గణపతిమునిని సర్వధా శక్తి
 
మంతుని చేయుగాక.
 
25.
 
99
 
ఈశ్వరియగు నింద్రాణీ దేవి వారిష్ణ వాక్కులచే బ్రకాశించు
'నారాచికా' నృత్తముల వలన సంతోషము బొందుగాక.