2023-07-29 17:16:11 by ambuda-bot
This page has not been fully proofread.
11.
12.
13.
14.
15.
16.
ఇంద్రాణీ స స్తశతీ
అమె సర్వలోకనాయిక, సర్వగోళములను పాలించునది, సర్వ
దేహములను చలింపజేయునదికనుక శచిపరా దేవియగుచున్నది.
95
ముల్లోకము లే దేవియొక్క కల్పనమో, యెవరి లీలవలన నవి
భరింపబడుచున్న వో, తిరుగ నవి యెవరియందు లయమగు
చున్నవో, విశ్వనాయికమైన ఆ శచి ప్రకాశించుగాక.
ధర్మము. నశించుచుండగా నే దేవత విశ్వమందున్న సాధుజను
లను రక్షించుటకై పుట్టుచున్నదో, ఆ విశ్వనాయికయైన శచి
ప్రకాశించుగాక,
సత్యమునుబల్కు మంత్రముచే ఋతుమున కే దేవి (ఋతము=
మానసిక సత్యము) సృష్టి కర్తియని కీర్తింపబడుచున్నదో
(మంత్రము మనస్సంబంధము. మంత్రమువలన ప్రతిపాదింపబడు
ఋతము అనిర్వచనీయ సత్యమును నిరూపించును. అట్టి
ప్రతిరూపమును సృష్టించినది), సత్పురుషుల బాధలను నివారించు
విశ్వనాయికయై ఆ శచి ప్రకాశించుగాక.
దేవివలన యజ్ఞము లెట్లు నివర్తింప బడుచున్నవో, అట్లే
యామె చే నింకొక విధముగా యుద్ధములుగూడ చేయబడు
చున్నవి. ఇంద్రుని మోహింపజేయు పురాతనమైన ఆ స్త్రీ కి
మేము నమస్కరింతుము.
దేవుడైన వృషాకపి యేదేవతకు పుత్రుడై, సత్పురుషులకు
రక్షకుడగుచుండెనో, సర్వకాల సువాసినియు, పురాతనియునైన
స్త్రీకి మేము నమస్కరింతుము.
ఆ