We're performing server updates until 1 November. Learn more.

2023-07-29 17:16:10 by ambuda-bot

This page has not been fully proofread.

22.
 
23.
 
24.
 
25.
 
2.
 
3.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ తల్లీ ! తీక్ష బుద్ధిగల యెవడు ప్రతికర్మయందుండు వ్యాపార
మును నీ విభూతిగా నుపాసించునో, వాని పాదములను
నేనుపాసింతును.
 
91
 
1. ఆంతర్యతమస్సులను నశింపజేయునది, ప్రాణమునకు బలమిచ్చు
నది యగు మందస్మితము చే ఇంద్రాణి నాకు మంగళముల నొడ
 
గూర్చుగాక.
 
सं
 
ఓ తల్లీ ! ఎవడు ప్రతి వస్తువునందుగల సత్ నీ వేయని యుపా
సించుకో, వాని పాదయుగమును నేను శిరస్సున బెట్టుకొందును.
ఓ తల్లీ ! సర్వదిక్కులందు పాశబద్ధమై యున్న నా దేశమను
రక్షించుటకు నన్ను సమర్థునిగా జేసి కృతార్థుని జేయుమా,
 
చిత్రవిచిత్ర చరితముగలిగి, లేడి నేత్రములను గలిగిన యింద్రాణి
యీ 'చిత్రపదా' వృత్తములవలన సంతోషించుగాక.
 
ఆ యింద్రాణి పుణ్యసంచయము నుద్దీపన మొనర్చి, పాపము
లను ధ్వంస మొనర్చి, భారతభూమికి సంపద నిచ్చుగాక.
 
స్వర్గవాటికలందు గ్రీడించుటలో దేవేంద్రునకు లీలాసఖయు,
చంద్రునిజయించు ముఖముగలదియు నగు శచీదేవి విరాజిల్లు
చున్నది.
 
4. రాక్షసవీరులను మర్దించుటలో నింద్రునకు సహాయభూతురాలు,
సూర్యునివలె ప్రకాశించు ముఖముగలది యైన శచీదేవి విరా
జిల్లు చున్నది. ("భామాలి" అంశుమాలివంటిది. సూర్యు