2023-07-29 17:16:10 by ambuda-bot

This page has not been fully proofread.

. 3.
 
14.
 
15.
 
16.
 
17.
 
18.
 
19.
 
20.
 
21.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
ఓ తల్లీ ! దృష్టి మూలమును విచారించు నెవడు నిన్ను నేత్ర
మండలమే నివాసముగలదానివిగా తెలిసికొనునో, వాసికి
నేను నమస్కరింతును.
 
89
 
ఓ తల్లీ! మసన్సు మూలమును వితర్కించు నెవడు నిన్ను
హృదయ కమలమందున్నట్లు తెలియునో, వాని పాదములకు
నేను నమస్కరింతును.
 
ఓ తల్లీ ! అంతర నాదమును విమర్శించు పుణ్యాత్ముడైన యెవడు
నీ వైభవము జూచుచుండునో, వానికి మేము పరాధీనులము.
 
ఓ తల్లీ ! ఇంద్ర పాదమం దే చిత్తముంచి, శీర్షసుధారసమందు
మత్తుడైన యెవడు నిన్ను భజించునో, వాని చరణములకు
నమస్కరింతును.
 
ఓ తల్లీ ! నాలుకయందుండు లాలాజలమందు లగ్నుడై,
సంతోవ తరంగములం దెవడు మగ్నుడై నిన్ను ధ్యానించునో,
 
వాని పాదములకు నమస్కారము.
 
ఓ తల్లీ! సదహంకార నే రూపముగా గల్గి పాపము లేని నిన్నెవడు
హృదయమందు ధరించునో, వానికి నే నెల్లప్పుడు వి ధేయుడను.
 
సందేహ నివృత్తియైన యెవడు నీ పావన చరిత్రములను నిజ
Ka
గుహయందు (హృద్గుహ) శోధించుకో, వానికి నే ననుచరుడను.
 
ఓ తల్లీ! ఎవడు రూపమును గ్రహించునప్పుడు తన దృష్టియం
దున్న నీ యనిర్వాచ్య కళను భజించునో, వాని పాదములను
 
నేను సేవింతును.