We're performing server updates until 1 November. Learn more.

2023-07-29 17:15:56 by ambuda-bot

This page has not been fully proofread.

నాచే ప్రచురితమైన శ్రీ గణపతిముని గ్రంథములందిది పది
యవ పుష్పము. దీనికి పూర్వము ప్రచురితమైన స్తోత్రచతుష్క
ముతో బాటు దీనిని గూడ నీ సంవత్సరము వచ్చిన శ్రీ గణపతిముని
నిర్వాణదినమున కర్పించుకొనునట్లు శ్రీ జయంతి ప్రెస్సు, కాకినాడ
MOR
వారచ్చొత్తి యిచ్చినందులకు వారికి నేనెంతయు కృతజ్ఞుడను.
 
యలమంచిలి,
తే 7_8_62 దీకి
 
iv
 
సరియగు శ్రావణశుద్ధ సప్తమి.
(శ్రీ గణపతిముని నిర్వాణదినము)
 
ఇట్లు,
 
గుంటూరు లక్ష్మీకాంతము.