This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
SRI VENKATESWARA VEDIC UNIVERSITY, TIRUPATI
 
(Sponsored by TTD and Recognized by UGC)
Allipiri-Chandragiri Bypass Road Tirupati-517502.
 
adh Hug
 
you
 
Prof.RANI SADASIVA MURTY
In-Charge Vice Chancellor
 
viii
 
Phone: 0877-2222586
Mobile:9989500799
 
తెలుగ
 
Email: vcsrvedicuniversity@gmail.com
 
సానందాభివందనం
 
ది. 12-05-2023
 
సరళ శైలిలో అందరికీ సంధ్యావందనం శ్రీపాదుకా సంధ్యాకల్పము
అని దీనికి మరో పేరు. ఇది ఒక మహాసంకల్పం. ఒక తపస్వి, మనస్వి,
మహస్వి మనస్సు నుండి పుట్టిన ప్రపుల్లాక్షరారవిందం.
 
'శ్రీపాదుక' కొల్లూరు అవతారశర్మగారు శ్రీమాతృ నిత్య
సాధనాతత్పరులు. 'అందరికీ సంధ్యావందనమనే యీ పుస్తకం వారు
ఆస్తికలోకానికి అందంచిన అమూల్యమైన రత్నం. మామూలుగా రత్నం
ఎవరినీ వెదికి వరించదు. కానీ ఈ రత్నం అందరికీ అందుబాటులో
ఉంది. అందుకుని శ్రీభగవదారాధనాతత్పరులై భగవదనుగ్రహపాత్రులు
కాగలరు.
 
శ్రీ కొల్లూరు అవతారశర్మగారికి సప్రజామం శుభాభినందనలు.
ఆర్షధర్మవిధేయుడు
 
సం. ఆచార్య రాణీ సదాశివమూర్తి