This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
కొన్ని ప్రార్థనశ్లోకాలు
 
గురుర్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః॥
సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం।
అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరామ్॥
 
గురువందనం-
శివలింగ నమస్కారం-
బ్రహ్మమురారి సురార్చితలింగం।
నిర్మల భాసిత శోభిత లింగమ్।
జన్మజదుఃఖ వినాశకలింగం।
తత్ ప్రణమామి శదాశివలింగమ్ ॥
పార్వతీపరమేశ్వరనమస్కారం-
వాగర్థావివ సంపృక్తా వాగర్థప్రతిపత్తయే।
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ॥
 
గణపతి ప్రార్థన-
అగజాననపద్మార్కం గజాననమహర్నిశమ్।
అనేకదం తం భక్తానామ్ ఏకదంతముపాస్మహే॥
 
సరస్వతీ ప్రార్థన -
 
సరస్వతి! నమస్తుభ్యం వరదే కామరూపిణి!
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా॥
హయగ్రీవ ప్రార్థన-
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్।
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే॥
 
49